Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Saychi Kumar Sep 24, 2026 2:25 PM కామరెడ్డితెలంగాణ
నిజాంసాగర్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ - Udayam
నిజాంసాగర్ మండల కేంద్రంలో గురువారం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ సర్కార్ పాలనలో నిరుపేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో DCC అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...