వార్తలకు తిరిగి వెళ్లండి

పాత తాండూరులోని నిజాం షాహిద్ దర్గా ప్రాంతానికి చెందిన మహమ్మద్ నిజాం పటేల్ ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఏబీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు 82 కుట్లు వేసి వైద్యం అందించారు.
శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారి సిఫార్సుతో సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.60,000 ఆర్థిక సహాయం మంజూరైంది. ధన్యవాదములు తెలిపారు
Comments
Loading comments...

