Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో కవిత భావోద్వేగ ప్రసంగం

Follow Udayam on Google
RR REDDY Aug 31, 2026 7:05 PM నిజామాబాద్General
నిజామాబాద్‌లో కవిత భావోద్వేగ ప్రసంగం - Udayam
నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచ జన్య సంకల్ప సభలో కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. “జిల్లా కోడలిగా వచ్చాను.. ఆశీర్వదించండి” అంటూ ప్రజలను కోరారు. సబ్బండ వర్గాల సంక్షేమమే తెలంగాణ రక్షణ సేన ధ్యేయమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై విమర్శలు చేస్తూ, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతులు, పేదలు, యువత సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని కవిత ప్రకటించారు.

Comments

G
Loading comments...