Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ ర్యాలీ

Follow Udayam on Google
raju Aug 26, 2026 1:34 PM నిజామాబాద్General
నిజామాబాద్లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ ర్యాలీ - Udayam
నిజామాబాద్ నగరంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఖిల్లా చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ హైమది మార్కెట్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ హంధాన్, డీసీసీ అధ్యక్షుడు నరేశ్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...