Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ వైభవంగా వేంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు

Follow Udayam on Google
raju Sep 22, 2026 11:39 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ లోని జెండా బాలాజీ ఆలయంలో భాద్రపద మాస జెండా ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని వేంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు

Comments

G
Loading comments...