Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ వాటర్ ట్యాంకులో గణపతి

Follow Udayam on Google
raju Sep 20, 2026 9:13 PM నిజామాబాద్General
నిజామాబాద్ వాటర్ ట్యాంకులో గణపతి - Udayam
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డులో వినాయక ఉత్సవాలు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా నీరు లేక వృథాగా ఉన్న మున్సిపల్ వాటర్ ట్యాంక్ను వినాయక మండపంగా మార్చారు. ట్యాంక్ కింది భాగం శిథిలం కావడంతో దాన్ని పగులగొట్టి శుభ్రం చేసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ఈ వెరైటీ గణపతిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.

Comments

G
Loading comments...