వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ కలెక్టరేట్లో మంగళవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ఆసుపత్రుల్లో నూతనంగా నియమితులైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా వైద్యులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ పి.శ్రీనివాస్ ప్రసాద్, DMHO డాక్టర్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

