వార్తలకు తిరిగి వెళ్లండి

యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని, తల్లిదండ్రులు పిల్లలను గమనించాలని NZB అడిషనల్ కలెక్టర్ భుజంగరావు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మేరా యువ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో నశాముక్త యువ సేవ భారత్-100 ఆదివారాల కార్యక్రమంలో భాగంగా 2వ ఆదివారం ఆరోగ్యమే నా గర్వకారణం నినాదంతో కార్యక్రమం నిర్వహించారు.
ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. DMHO డా.బి. రాజశ్రీ, సైకియాట్రిస్ట్ డా. విశాల్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

