వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఆదివారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1080.60 అడుగులు, నీటి నిల్వ 46.654 టీఎంసీలుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 1091 అడుగుల వద్ద 80.501 టీఎంసీల నిల్వ ఉంది.
24 గంటల సగటు ఇన్ఫ్రా, అవుట్లో 2382 క్యూసెక్కులుగా ఉంది. కేఎంసీజెన్ 150, లక్ష్మీ కాలువ 215, అలీసాగర్ ఎత్తిపోతల 360, గుత్ప ఎత్తిపోతల 405, సరస్వతి కాలువ 500, మిషన్ భగీరథ 231 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

