వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బానోత్ నరేశ్ నాయక్‌ను నియమించారు.
నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మంథెన నవీన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంత ప్రవీణ్‌ను ఎంపిక చేశారు. మెదక్ లోక్‌సభ ఇన్‌చార్జిగా మద్ది శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. పార్టీ అనుబంధ విభాగాలు, పలు జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకాలను కూడా ప్రకటించారు.
Comments
Loading comments...

