Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రాష్ట్రస్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్

Follow Udayam on Google
Raju Sep 24, 2026 5:46 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ రాష్ట్రస్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ - Udayam
సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(CFI), ఖేలో ఇండియా(SAI) ఆదేశాల మేరకు జిల్లా సైకిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ASMITA Khelo India Women's League-Road Cycling ఈవెంట్ నెల 27, 28 తేదీల్లో నిజామాబాద్ లో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృపాకర్ రెడ్డి, విజయకాంతరావు తెలిపారు. 33 జిల్లాల నుంచి క్రీడాకారిణులు పాల్గొంటారన్నారు.

Comments

G
Loading comments...