Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ పర్యాటక అభివృద్ధికి కృషి: జడ్పీ సీఈవో

Follow Udayam on Google
Raju Sep 25, 2026 10:37 AM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ పర్యాటక అభివృద్ధికి కృషి: జడ్పీ సీఈవో - Udayam
నిజామాబాద్ జిల్లాలోని పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా పరిషత్ సీఈవో సాయ గౌడ్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని యువ టూరిజం క్లబ్లలో నమోదైన పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటి సంరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు.

Comments

G
Loading comments...