Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ప్రజావాణికి 159 ఫిర్యాదులు

Follow Udayam on Google
raju Aug 31, 2026 4:54 PM నిజామాబాద్General
నిజామాబాద్ ప్రజావాణికి 159  ఫిర్యాదులు - Udayam
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 159 ఫిర్యాదులు అందాయి. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...