Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ పోలీస్ ప్రజావాణిలో 37 ఫిర్యాదులు

Follow Udayam on Google
raju Sep 07, 2026 10:54 PM నిజామాబాద్General
నిజామాబాద్ పోలీస్ ప్రజావాణిలో 37 ఫిర్యాదులు - Udayam
నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 37 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల సైఐ, సీఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కొని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని CP చెప్పారు

Comments

G
Loading comments...