Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నిమజ్జనానికి సిద్ధమైన వినాయకుల బావి

Follow Udayam on Google
Raju Sep 25, 2026 10:59 AM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ నిమజ్జనానికి సిద్ధమైన వినాయకుల బావి - Udayam
గణేశ్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వినాయక్ నగర్ లోని గణపతుల బావి వద్ద గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. బావి చుట్టూ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ లైట్లు, ఇతర సౌకర్యాలను సిద్ధం చేశారు. ప్రశాంత వాతావరణంలో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు, మున్సిపల్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు

Comments

G
Loading comments...