Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్

Follow Udayam on Google
raju Sep 05, 2026 7:37 PM నిజామాబాద్General
నిజామాబాద్ నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్ - Udayam
నిజామాబాద్-2 డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ రవికిరణ్ విధుల్లో ఉండగా ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగు ఆయనకు లభించింది. అందులో తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, బ్యాంకు పాస్బుక్లు, పాన్కార్డులు, రూ.5 వేల నగదు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగులోని టికెట్ ఆధారంగా ప్రయాణికుడి వివరాలు సేకరించి, విజిలెన్స్ సిబ్బంది శివకుమార్ సమక్షంలో బ్యాగును అతనికి అప్పగించారు.

Comments

G
Loading comments...