వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ లో దారుణ ఘటన జరిగింది. ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న 70 ఏళ్ల అరుంధతి అనే వృద్ధురాలిపై ఆదివారం అర్ధరాత్రి ఓ ఆగంతకుడు దాడి చేశాడు.
ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా చొరబడిన నిందితుడు కత్తెరతో చెవులు కోసి ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలు అపహరించుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

