వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పూలాంగ్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి దగ్ధమైనట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Comments
Loading comments...

