Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ మున్సిపల్ నుంచి కమీషన్లు పోతున్నాయి అర్బన్ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Raju Sep 28, 2026 2:56 PM నిజామాబాద్General
నిజామాబాద్ మున్సిపల్ నుంచి కమీషన్లు పోతున్నాయి అర్బన్ ఎమ్మెల్యే - Udayam
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అధికార పార్టీ నేతలకు కమీషన్లు పోతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. ఇప్పటి వరకు బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన డివిజన్లలో ఎలాంటి నిధులు విడుదల కాకపోవడం శోచనీయమన్నారు. గతంలో బీఆర్ఎస్ మేయర్లు దోచుకున్నారని ఆలోచించారు. ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్న డివిజన్లో నిధులు ఇస్తూ, బీజేపీ కార్పొరేటర్ గెలిచిన డివిజన్లకు నిధులు ఇవ్వడం లేదన్నారు

Comments

G
Loading comments...