Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లో రోడ్డు ప్రమాదం..వ్యక్తికి గాయాలు

Follow Udayam on Google
raju Aug 25, 2026 3:17 PM నిజామాబాద్General
నిజామాబాద్ లో రోడ్డు ప్రమాదం..వ్యక్తికి గాయాలు - Udayam
నిజామాబాద్ లో ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి గాయాల పాలయ్యాడు. ఈ ఘటన ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మున్సిపాలిటీకి పని నిమిత్తం వచ్చిన ఓ వ్యక్తి, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎల్లమ్మ గుట్ట వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా, ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

Comments

G
Loading comments...