Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లో పూసల తల్లి రూపంలో గణేష్ విగ్రహం

Follow Udayam on Google
raju Sep 20, 2026 9:45 AM నిజామాబాద్General
నిజామాబాద్ లో పూసల తల్లి రూపంలో గణేష్ విగ్రహం - Udayam
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ పూసల సంగం ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పూసల సమాజం తరతరాలుగా ఎదుర్కొంటున్న కష్టాలు, సంచార జీవితం, విద్య, ఉపాధి అవకాశాల కొరత వంటి సమస్యలను ప్రతిబింబిస్తూ పూసల తల్లి రూపంలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో తరాలుగా అనేక కష్టాలను ఎదుర్కొంటూ జీవనం సాగించి ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

Comments

G
Loading comments...