Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లో మున్సిపల్ కార్యాలయం ముట్టడి

Follow Udayam on Google
Raju Sep 28, 2026 5:41 PM నిజామాబాద్General
నిజామాబాద్ లో మున్సిపల్ కార్యాలయం ముట్టడి - Udayam
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నాచౌక్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, బీజేపీ కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకోగా, బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లారు

Comments

G
Loading comments...