వార్తలకు తిరిగి వెళ్లండి

9 వ జాతీయ పోషణ మాసం సందర్బయముగా శనివారం మెప్మా టౌన్ లెవెల్ ఫెడరేషన్ సభ్యులకు మన అంగన్వాడీ మన భాద్యత పైన , పోషకాహారం పైన , రక్తహీనత పైన అంగన్వాడీ లలో గర్భవతులకు అందించే సేవల పైన , గ్రోత్ మానిటరింగ్ పైన , హాట్ కుక్ డ్ మీల్ పైన ప్రీస్కూల్ పైన
జిల్లా సంక్షేమాధికారిణి సౌందర్య అవగాహన కల్పించడం జరిగినది ఈ కార్యక్రమములో టీ యల్ యఫ్ అధ్యక్ష కార్యదర్శులు యస్ యల్ యఫ్ అద్యక్షులు పాల్గొన్నారు
Comments
Loading comments...

