వార్తలకు తిరిగి వెళ్లండి
ఓట్ల చోరీ వ్యవహారంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలు నిరసిస్తూ నిజామాబాద్ లో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా చౌక్లో నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

