Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లో జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా

Follow Udayam on Google
raju Aug 27, 2026 2:40 PM నిజామాబాద్General
నిజామాబాద్ లో జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా - Udayam
నిజామాబాద్ లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయిస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్, ఉద్యోగ జేఏసీ ఆద్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా నగరంలోని ధర్నా చౌక్లో మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో, ఉద్యోగ, రిటైర్డ్, టీచర్స్ ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...