Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లో 5,811 విగ్రహాలకు జియో ట్యాగ్

Follow Udayam on Google
Raju Sep 24, 2026 7:38 PM నిజామాబాద్తెలంగాణ
మొత్తం 5,811 గణేశ్ విగ్రహాలకు జియో ట్యాగ్ చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ఇప్పటి వరకు 2,201 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయన్నారు. 3,599 విగ్రహాలు 24, 25 తేదీల్లో నిమజ్జనం అవుతాయన్నారు. బందోబస్తుకు సుమారు 1,300 మంది పోలీసులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. బాసర, ఉమ్మెడ బ్రిడ్జి, వినాయకుల బావి, బోర్గాం చెరువు, జాన్కంపేట చెరువు, ఆర్మూర్ గుండ్ల చెరువు, కాకతీయ కెనాల్లో నిమజ్జనం ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...