వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చంద్రశేఖర్ కాలనీలో వ్యభిచార గృహం పై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఎస్సై హరిబాబు వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం రావడంతో సిబ్బంది తో దాడి చేసి ఓ విటుడు విటురల్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

