వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చాలో కీలక నియామకం జరిగింది. జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా అన్సన్ పల్లి గ్రామానికి చెందిన తన్నీరు శ్రీనివాస్ నియమితులయ్యారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, సేవా భావాన్ని గుర్తిస్తూ అధిష్ఠానం ఈ బాధ్యతలను అప్పగించింది.
శ్రీనివాస్ నియామకం పట్ల ఇందల్వాయి మండల బీజేపీ శాఖ హర్షం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు కార్యకర్తలు
Comments
Loading comments...

