Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ గిన్నిస్ రికార్డు సాధించేలా బతుకమ్మ వేడుకలు కవిత

Follow Udayam on Google
Raju Sep 27, 2026 2:13 PM నిజామాబాద్తెలంగాణ
వచ్చే ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించేలా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆదివారం తెరాస కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు పోస్టర్, తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాటల సీడిని ఆమె ఆవిష్కరించారు. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో, విదేశాల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్నారు

Comments

G
Loading comments...