Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ధ్యాన కేంద్రంలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
Raju Sep 24, 2026 9:14 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ ధ్యాన కేంద్రంలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య - Udayam
ఎడపల్లి మండలం పోచారంలోని విపాసన ధ్యాన కేంద్రంలో చికిత్స కోసం చేరిన డోంగ్రే అశోక్(55) మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన అశోక్ను ఈ నెల 16న కుటుంబ సభ్యులు ధ్యాన కేంద్రంలో చేర్పించారు. గురువారం మధ్యాహ్నం గది నుంచి బయటకు రాకపోవడంతో పరిశీలించగా ఉరేసుకొని ఉన్నట్లు నిర్వాహకులు గుర్తించారు.

Comments

G
Loading comments...