Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ బీఎల్వోలు వచ్చినప్పుడు పీసీసీ చీఫ్ స్పందించలేదు ఎంపి

Follow Udayam on Google
Raju Sep 27, 2026 8:17 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ బీఎల్వోలు వచ్చినప్పుడు పీసీసీ చీఫ్ స్పందించలేదు ఎంపి - Udayam
కాంగ్రెస్ దేశ ద్రోహ చర్యలకు పాల్పడుతోదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు కోసం వచ్చినప్పుడు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందించలేదన్నారు. అందుకే ఆయనకు నోటీసు జారీ అయ్యిందని పేర్కన్నారు. ఆయన నిజామాబాద్ ఓటరే అని, కావాలంటే నేను బీఎల్వోలతో చేయిస్తానన్నారు. రోహింగ్యాలకు, బంగ్లాదేశీయులను ఇక్కడ చేయడం కుదరదన్నారు.

Comments

G
Loading comments...