Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ బాలుడిని ఎత్తుకెళ్లింది ఈ మహిళే

Follow Udayam on Google
raju Sep 05, 2026 7:37 PM నిజామాబాద్General
నిజామాబాద్ బాలుడిని ఎత్తుకెళ్లింది ఈ మహిళే - Udayam
నిజామాబాద్లోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు మిస్సింగ్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడినట్లుగా భావిస్తున్న మహిళ ఫోటోను పోలీసులు విడుదల చేశారు. ఆ మహిళ చాక్లెట్ ఆశ చూపి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...