వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో చైతన్య యూత్ గణేశ్ మండలి వినూత్న కాన్సెప్ట్ ఏర్పాటు చేసిన మండపం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది మండలి నిర్వాహకులు '1876 అఖండ భారత్ కాన్సెప్ట్'ను ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకున్నారు.
దీంతో పాటు మనం మర్చిపోతున్న ప్రాచీన కట్టడాల విశిష్టతను తెలియజేసేలా మండపాన్ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా పిల్లలు ఎగ్జిబిషన్ తిరుగుతూ చూసేలా ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

