Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఐఎంఏ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం

Follow Udayam on Google
RR REDDY Aug 22, 2026 5:01 PM నిజామాబాద్General
నిజామాబాద్ ఐఎంఏ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభం - Udayam
నిజామాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు, ఐఎంఏ ప్రతినిధులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...