వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలి ఆర్ఎస్ పి జిల్లా కార్యదర్శి కటారి రాములు డిమాండ్ చేశారు. అధిక బిల్లులు వసూలు చేసి, ప్రసూతి మహిళను ఇబ్బందులకు చేస్తున్న ఆరోపించారు. ఆసుపత్రిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాధితురాలతో కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు
Comments
Loading comments...

