Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ 8 అడుగుల పైబడిన విగ్రహాలకు దారిమళ్లింపు సీపీ

Follow Udayam on Google
Raju Sep 25, 2026 10:59 AM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ 8 అడుగుల పైబడిన విగ్రహాలకు దారిమళ్లింపు సీపీ - Udayam
గణేశ్ నిమజ్జనం సందర్భంగా జాన్కంపేట వద్ద బ్రాడ్ గేజ్ రైల్వే హైటెన్షన్ లైన్ ఉన్నందున 8 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహ వాహనాలకు ఆ మార్గంలో అనుమతి లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. 8 అడుగుల లోపు విగ్రహాలు ఉన్న విగ్రహాలు పాత రూట్ ప్రకారం నెహ్రూ పార్క్, అర్సపల్లి, జాన్కంపేట్, నవీపేట్ మీదుగా బాసరకు వెళ్లవచ్చన్నారు.

Comments

G
Loading comments...