వార్తలకు తిరిగి వెళ్లండి

EMRI 108 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌గా సంపత్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు కొనసాగిన జనార్ధన్ మంచిర్యాల జిల్లాకు బదిలీ కాగా, అక్కడ పనిచేస్తున్న సంపత్ నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో 108 సిబ్బంది స్వాగత, వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 108 సూపర్‌వైజర్ స్వరాజ్, తిరుపతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

