వార్తలకు తిరిగి వెళ్లండి

నేరడిగొండ మండలంలోని ఇస్పూర్‌కు చెందిన పెల్య గణేష్ కుమార్తె వైష్ణవి నీట్ (స్టేట్)లో 26వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆమె నివాసానికి వెళ్లి సన్మానించి అభినందించారు. చిన్న గ్రామాల నుంచి విద్యలో రాణించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

