వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా దోమకొండలోని కుడి చెరువు వద్ద గురువారం విషాదం చోటుచేసుకుంది. కుడి చెరువులో ఓ యువకుడు వినాయక విగ్రహాల ఇనుప పీటల కోసం ప్రయత్నించి నీటిలో మునిగి మృతి చెందాడు. బీబీపేటకు చెందిన లింగారి నవీన్, పత్తి నరేష్ నిమజ్జనం జరిగిన గణేశ్ విగ్రహాల ఇనుప పీటల కోసం చెరువులో దిగారు.
నవీన్ (18) కొన్ని విగ్రహాల ఇనుప పీటలను సేకరించే ప్రయత్నంలో కూరుకుపోయాడు.
Comments
Loading comments...

