వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు శివార్లలోని అత్తిబెలే వద్ద నీటికుంటలో ఈతకు దిగిన ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వినయ్ కుమార్ (28) మునిగి మృతి చెందాడు.
స్నేహితులతో కలిసి వెళ్లిన ఆయన నీటిలో దూకి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలించి మృతదేహాన్ని వెలికితీశారు.
Comments
Loading comments...

