వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కేసీఆర్‌పై కక్షతోనే తెలంగాణకు నీళ్లు ఎత్తిపోయకుండా కరువు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఆగస్టు 1న 10 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోయిందన్నారు.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ప్రమాదం లేదని కేంద్ర సంస్థలు చెప్పినా నీటిని ఎత్తిపోయలేదని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

