వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులో భూగర్భ జలాలు అడుగంటడంతో మూడు రోజులకు ఒకసారి వాడుక నీరు అందించాలని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సూచించారు. నల్లబండలో 9 రోజులుగా ట్యాంకర్లు రాలేదని ప్రజలు తెలిపారు.
ప్రైవేటు ట్యాంకర్ల వద్ద రూ.60కు నీరు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. గొట్టిపాడి నుంచి కృష్ణా జలాలను తెచ్చి ఏడాదిన్నరలో శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

