వార్తలకు తిరిగి వెళ్లండి

జలసంచయ్ జన్ భాగీదారి 2.0'లో భాగంగా వికారాబాద్ జిల్లా నూరుల్లాపూర్, మద్వాపూర్, రొంపల్లి గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను కేంద్ర సైంటిస్ట్ డా. ఎస్.ఎస్. విట్టల బృందం పరిశీలించింది.
వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేలా నాణ్యతతో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అడిషనల్ డీఆర్డీఓ ఎం. సత్తయ్య, ఎంపీడీఓ రాములు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

