Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి నిల్వ లేకుండా డ్రైన్‌ ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 11:46 AM కృష్ణా జిల్లాGeneral
నీటి నిల్వ లేకుండా డ్రైన్‌ ఏర్పాటు చేయాలి - Udayam
గుడివాడ 11వ వార్డులో నీటి నిల్వ సమస్యను పరిష్కరించేందుకు డ్రైన్‌ ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం వార్డులో పర్యటించిన ఆయన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. కవులూరి కళ్యాణ మండపం రోడ్డులో నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...