వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా కేశవపట్నంలోని గ్రామీణ బ్యాంకు సమీపంలో ఉన్న నీటి గుంటలో శంకర్ (60) అనే వ్యక్తి శవమై తేలాడు.
అంబాలాపూర్ గ్రామానికి చెందిన ఇతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Loading comments...

