వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పట్టణంలోని 18వ వార్డులో గత మూడు రోజులుగా నీటి సమస్య ఎదుర్కొంటున్న వార్డు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 18వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ మేర్ల మంజుల శ్రీనివాస్ నీటి ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు.
వార్డులో తాగునీరు, ఇతర అవసరాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ట్యాంకర్ ద్వారా నీటిని అందించారు. ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సమయంలో ట్యాంకర్‌ను అందుబాటులో ఉంటాయని కౌన్సిలర్ తెలిపారు.
Comments
Loading comments...

