వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం పారాదికి చెందిన కలిశెట్టి రేణుక NEET PG పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. 720 మార్కులకు 573 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 777వ ర్యాంకు పొందారు. రేణుక మంచి ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆమె తండ్రి సింహాచలం రామభద్రపురం మండలం పాతరేగ ప్రభుత్వ పాఠశాలలో, తల్లి చిన్నమ్మడు పారాది పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
Comments
Loading comments...

