Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నీట్ పీజీ ప్రవేశాల్లో పర్సంటైల్ విధానం రద్దు?

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 9:02 AM జాతీయంGeneral
నీట్ పీజీ ప్రవేశాల్లో పర్సంటైల్ విధానం రద్దు? - Udayam
నీట్ పీజీ, సూపర్ స్పెషాలిటీ ప్రవేశాల్లో పర్సంటైల్ విధానాన్ని రద్దు చేసి, ర్యాంకుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించాలని ఎన్‌ఎంసీ నిర్ణయించింది. ఈ విషయాన్ని 12 మంది సభ్యుల నిపుణుల కమిటీ మంగళవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. కొత్త నిబంధనల రూపకల్పనపై ఎన్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే ఫలితాల్లో పర్సంటైల్ మార్కులకు బదులుగా ర్యాంకులు మాత్రమే ఉంటాయి.

Comments

G
Loading comments...