Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పీజీ పరీక్షలకు పటిష్ట భద్రత: శ్రీకాకుళం ఎస్పీ

Follow Udayam on Google
RAGHU SKLM Aug 29, 2026 10:18 PM శ్రీకాకుళంGeneral
నీట్ పీజీ పరీక్షలకు పటిష్ట భద్రత: శ్రీకాకుళం ఎస్పీ - Udayam
రేపు జరిగే నీట్ పీజీ-2026 పరీక్షలకు శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి శనివారం ఆదేశించారు. అభ్యర్థుల తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణ, 144 సెక్షన్ అమలుతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రతి గ్రామాన్ని సందర్శించాలని, పెండింగ్ ప్రాపర్టీ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు.

Comments

G
Loading comments...