Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పీజీ పరీక్షలకు జిల్లాలో నాలుగు కేంద్రాలు

Follow Udayam on Google
K Anuradha Aug 29, 2026 3:18 PM శ్రీకాకుళంGeneral
నీట్ పీజీ పరీక్షలకు జిల్లాలో నాలుగు కేంద్రాలు - Udayam
ఆగస్టు 30న జరిగే నీట్ పీజీ పరీక్ష కోసం శ్రీకాకుళం జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గతంలో ఉన్న మూడు కేంద్రాలతో పాటు టెక్కలిలోని ఆదిత్య ఇన్‌స్టిట్యూట్‌ను కొత్త కేంద్రంగా చేర్చారు. పరీక్షల నిర్వహణను శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీవోలు పర్యవేక్షిస్తారని తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

Comments

G
Loading comments...